(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 168

॥ శ్రీః ॥
3.168. అధ్యాయః 168
Mahabharata - Vana Parva - Chapter Topics
అర్జునేన స్వస్య కిరాతరూపిణా సహ యుద్ధప్రకారస్య పాశుపతాశ్రలాభప్రకారస్య చ కథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశపాయన ఉవాచ। 3-168-0x(2308)(22381)
యథాగతం గతే శక్రే భ్రాతృభిః సహ సంగతః।
కృష్ణయా చైవ బీభత్సుర్ధర్మరాజమపూజయత్ ॥ 3-168-1(22382)
అభివాదయమానం తం మూర్ధ్న్యుపాఘ్రాయ పాండవం।
హర్షగద్గదయా వాచా ప్రహృష్టోఽర్జునమబ్రవీత్ ॥ 3-168-2(22383)
కథమర్జున కాలోఽయం స్వర్గే రవ్యతిగతస్తవ।
కథం చాస్త్రాణ్యవాప్తాని దేవరాజశ్చ తోషితః ॥ 3-168-3(22384)
సంయగ్వా తే గృహీతాని కచ్చిదస్త్రాణి పాండవ।
కచ్చిత్సురాధిపః ప్రీతో రుద్రశ్చాస్త్రాణ్యదాత్తవ ॥ 3-168-4(22385)
యథా దృష్టశ్చ తే శక్రో భగవాన్వా పినాకధృత్।
యథైవాస్త్రాణ్యవాప్తాని యథైవారాధితాశ్చ తే ॥ 3-168-5(22386)
యథోక్తవాంస్త్వాం భగవాఞ్శతక్రతురరిందమ।
కృతప్రియస్త్వయాఽస్మీతి తస్య తే కిం ప్రియం కృతం ॥ 3-168-6(22387)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ మహాద్యుతే।
యథా తుష్టో మహాదేవో దేవరాజస్తథాఽనఘ ॥ 3-168-7(22388)
యచ్చాపి వజ్రపాణేస్తు ప్రియం కృతమరిందమ।
ఏతదాఖ్యాహి మే సర్వమఖిలేన ధనంజయ ॥ 3-168-8(22389)
అర్జున ఉవాచ। 3-168-9x(2309)
శృణు హంత మహారాజ విధినా యేన దృష్టవాన్।
శతక్రతుమహం దేవం భగవంతం చ శంకరం ॥ 3-168-9(22390)
విద్యామధీత్య తాం రాజంస్త్వయోక్తామరిమర్దన।
భవతా చ సమాదిష్టస్తపసే ప్రస్థితో వనం ॥ 3-168-10(22391)
భృగుతుందమథో గత్వా కాంయకాదాస్థితస్తపః।
ఏకరాత్రోషితః కంచిదపశ్యం బ్రాహ్మణం పథి ॥ 3-168-11(22392)
స మామపృచ్ఛత్కౌంతేయ క్వాసి గంతా బ్రవీహి మే।
తస్మా అవితథం సర్వమబ్రవం కురునందన ॥ 3-168-12(22393)
స తథ్యం మమ తచ్ఛ్రుత్వా బ్రాహ్మణో రాజసత్తమ।
అపూజయత మాం రాజన్ప్రీతిమాంశ్చాభవన్మయి ॥ 3-168-13(22394)
తతో మామబ్రవీత్ప్రీతస్తప ఆతిష్ఠ భారత।
తపస్వీ నచిరేణ త్వం ద్రక్ష్యసే విబుధాధిషం ॥ 3-168-14(22395)
తతోఽహం వచనాత్తస్య గిరిమారుహ్య శైశిరం।
తపోఽతప్యం మహారాజ మాసం మూలఫలాశనః ॥ 3-168-15(22396)
ద్వితీయశ్చాపి మే మాసో జలం భక్షయతో గతః।
నిరాహారస్తృతీయేఽథ మాసే పాండవనందన ॥ 3-168-16(22397)
ఊర్ధ్వబాహుశ్చతుర్థం తు మాసమస్మి స్థితస్తదా।
న చ మే హీయతే ప్రాణస్తదద్భుతమివాభవత్ ॥ 3-168-17(22398)
పంచమే త్వథ సంప్రాప్తే ప్రథమే దివసే గతే।
వరాహసంస్థితం భూతం మత్సమీపం సమాగమత్ ॥ 3-168-18(22399)
నిఘ్నన్ప్రోథేన పృథివీం విలిఖంశ్చరణైరపి।
సంమార్జంజఠరేణోర్వీం వివర్తంశ్చ ముహుర్ముహుః ॥ 3-168-19(22400)
అను తస్యాపరం భూతం మహత్కైరాతసంస్థితం।
ధనుర్బాణాసిమత్ప్రాప్తం స్త్రీగణానుగతం తదా ॥ 3-168-20(22401)
తతోఽహం ధనురాదాయ తథాఽక్షయ్యే మహేషుధీ।
అతాడయం శరేణాథ తద్భూతం రోమహర్షణం ॥ 3-168-21(22402)
యుపత్తం కిరాతస్తు వికృష్య బలవద్ధనుః।
అభ్యాజఘ్నే దృఢతరం కంపయన్నివ మేదినీం ॥ 3-168-22(22403)
సతు మామబ్రవీద్రాజన్మమ పూర్వపరిగ్రహః।
మృగయాధర్మముత్సృజ్య కిమర్థం తాడితస్త్వయా ॥ 3-168-23(22404)
ఏష తే నిశితైర్బాణైర్దర్పం హన్మి స్థిరో భవ।
సంఘర్షవాన్మహాకాయస్తతో మామభ్యధావత ॥ 3-168-24(22405)
తతో గిరిమివాత్యర్థమావృణోన్మాం మహాశరైః।
తం చాహం శరవర్షేణ మహతా సమవాకిరం ॥ 3-168-25(22406)
తతః శరైర్దీప్తముఖైర్యంత్రితైరను యంత్రితైః।
ప్రత్యవిధ్యమహం తం తు వజ్రైరివ శిలోచ్చయం ॥ 3-168-26(22407)
తస్య తచ్ఛతధా రూపమభవచ్చ సహస్రధా।
తాని చాస్య శరీరాణి శరైరహమతాడయం ॥ 3-168-27(22408)
పునస్తాని శరీరాణి ఏకీభూతాని భారత।
అదృశ్యంత మహారాజ తాన్యహం వ్యధమం పునః ॥ 3-168-28(22409)
అణుర్బృహచ్ఛిరా భూత్వా బృహచ్చాణుశిరాః పునః।
ఏకీభూతస్తదా రాజన్సోఽభ్యవర్తత మాం యుధి ॥ 3-168-29(22410)
యదాఽభిభవితుం బాణైర్న చ శక్నోమి తం రణే।
తతో మహాస్త్రమాతిష్ఠం వాయవ్యం భరతర్షభ ॥ 3-168-30(22411)
న చైనమశకం హంతుం తదద్భుతమివాభవత్।
తస్మిన్ప్రతిహతే చాస్త్రే విస్మయో మే మహానభూత్ ॥ 3-168-31(22412)
తత్రాపి చ మహారాజ సవిశేషమహం తతః।
అస్త్రపూగేన మహతా రణే భూతమవాకిరం ॥ 3-168-32(22413)
స్థూణాకర్ణమథో జాలం శరవర్షం శరోల్వణం।
శలభాస్త్రమశ్మవర్షం సమాస్థాయాహమభ్యయాం ॥ 3-168-33(22414)
జగ్రాస ప్రసభం తాని సర్వాణ్యస్త్రాణి మే నృప।
తేషు సర్వేషు జగ్ధేషు బ్రహ్మాస్త్రం మహదాదిశం ॥ 3-168-34(22415)
తతః ప్రజ్వలితైర్బాణైః సర్వతశ్చోపచీయత।
ఉపచీయమానశ్చ తదా మహాస్త్రేణ వ్యవర్ధత ॥ 3-168-35(22416)
తతః సంతాపితా లోకా మత్ప్రసూతేన తేజసా।
క్షణఏన హి దిశః స్వం చ సర్వతో హి విదీపితం ॥ 3-168-36(22417)
తదప్యస్త్రం మహాతేజాః క్షణేనైవ వ్యశామయత్।
బ్ర్హమాస్త్రే తు హతే రాజన్భయం మాం మహదావిశత్ ॥ 3-168-37(22418)
తతోఽహం ధనురాదాయ తథాఽక్షయ్యే మహేషుధీ।
సహసాఽభ్యహనం భూతం తాన్యప్యస్త్రాణ్యభక్షయత్ ॥ 3-168-38(22419)
ఏతేష్వస్త్రేషు భూతేన భక్షితేష్వాయుధేషు చ।
మమ తస్ చ భూతస్య బాహుయుద్ధమవర్తత ॥ 3-168-39(22420)
వ్యాయామం ముష్టిభిః కృత్వా తలైరభిసమాహతౌ।
అపాయచ్చ తద్భూతమహం చాపాతయం మహీం ॥ 3-168-40(22421)
తతః ప్రహస్య తద్భూతం తత్రైవాంతరధీయత।
సహ స్త్రీభిర్మహారాజ పశ్యతో మేఽద్భుతోపమం ॥ 3-168-41(22422)
ముఖ్యం కృత్వా స భగవాంస్తతోఽన్యద్రూపమాత్మనః।
దివ్యమేవ మహారాజ వరానోఽద్భుతమంబరం ॥ 3-168-42(22423)
హిత్వా కిరాతరూపం చ భగవాంస్త్రిదశేశ్వరః।
స్వరూపం దివ్యమాస్థాయ తస్యౌ మహేశ్వరః ॥ 3-168-43(22424)
సోఽదృశ్యత తతః సాక్షాద్భగవాన్గోవృషధ్వజః।
ధనుర్గృహ్యతదా పాణౌ బహురూపః పినాకధృత్ ॥ 3-168-44(22425)
స మామభ్యేత్య సమరే తథైవాభిముఖం స్థితం।
శూలపాణిరథోవాచ తుష్టోస్మీతి పరంతప ॥ 3-168-45(22426)
తతస్తద్ధనురాదాయ తూణౌ చాక్షయ్యసాయకౌ।
ప్రాదాన్మమైవ భగవాన్వరయస్వేతి చాబ్రవీత్ ॥ 3-168-46(22427)
తుష్టోస్మి తవ కౌంతేయ బ్రూహి కిం కరవాణి తే।
మనోగతం వీర యత్తే తద్బ్రూహి వితరాంయహం।
అమరత్వమపాహాయ బ్రూహి యత్తే మనోగతం ॥ 3-168-47(22428)
తతః ప్రాఞ్డలిరేవాహమస్త్రేషు కృతమానసః।
ప్రణంయ శిరసా శర్వం తతో వచనమాదదే ॥ 3-168-48(22429)
భగవానమే ప్రసన్నశ్చేదీప్సితోఽయం వరో మమ।
అస్త్రాణీచ్ఛాంయహం జ్ఞాతుం యాని దేవేషు కానిచిత్ ॥ 3-168-49(22430)
దదానీత్యేవ భగవానబ్రవీత్ర్యంబకశ్చ మాం।
రౌద్రమస్త్రం మదీయం త్వాముపస్థాస్యతి పాండవ ॥ 3-168-50(22431)
ప్రదదౌ చ మమ ప్రీతః సోఽస్త్రం పాశుపతం ప్రభుః।
ఉవాచ చ మహాదేవో దత్త్వా మేఽస్త్రం సనాతనం ॥ 3-168-51(22432)
న ప్రయోజ్యంభవేదేతన్మానుషేషు కథంచన।
[జగద్వినిర్దహేదేవమల్పతేజసి పాతితం ॥ 3-168-52(22433)
పీడ్యమానన బలవత్ప్రయోజ్యంస్యాద్ధనంజయ।
అస్త్రాణాం ప్రతిఘాతే చ సర్వథైవ ప్రయోజయేః ॥ 3-168-53(22434)
తతోఽప్రతిహతం దివ్యం సర్వాస్త్రప్రతిషేధనం।
మూర్తిమన్మే స్థితం పార్శ్వే ప్రసన్నే గోవృషధ్వజే ॥ 3-168-54(22435)
ఉత్సాదనమమిత్రాణాం పరసేనానికర్తనం।
దురాసదం దుష్ప్రసహం సురదానవరాక్షసైః ॥ 3-168-55(22436)
అనుజ్ఞాతస్త్వహం తేన తత్రైవ సముపావిశం।
ప్రేక్షతశ్చైవమే దేవస్తత్రైవాంతరధీయత ॥ 3-168-56(22437)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నివాతకవచయుద్ధపర్వణి అష్టషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 168 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-168-2 ప్రహృష్టో ధర్మపుత్రః ॥
3-168-9 హంతేత్యవ్యయం వాక్యారంభే హర్షే వా ॥
3-168-15 శైశిరం హిమమయం ॥
3-168-17 ప్రాణో బలం ॥
3-168-18 చతుర్థే మాస్యతిక్రాంతే ఇతి ధ. పాఠః।
వరాహవత్ సంస్థితం ఆకారో యస్య ॥
3-168-19 ప్రోథేన ముఖాగ్రేణ పోత్రాఖ్యేన।
వివర్తన్ విషమేణ భావేన వర్తమానః ఇతస్తతః పర్యటన్వా ॥
3-168-26 అనుపశ్చాత్ యంత్రితైః దృఢాకృష్టైః ॥
3-168-33 స్థూణాకర్ణ ఇతి శంకుకర్ణాఖ్యో రుద్రావతారభేదస్తద్దైవత్యమస్రం।
జాలం జలమయం వారుణం। శైలాస్త్రమశ్మవర్షం చ ఇతి ధ. పాఠః ॥
3-168-40 వ్యాయామం సంఘటనం ॥
3-168-44 గోవృషో బలీవర్దశ్రేష్ఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.